Saturday, April 20, 2024

ఆకాశంలో శివలింగ ఆకారం..

కాకినాడ వైయస్సార్ బ్రిడ్జి వద్ద కార్తీక సోమవారం పూట‌.. ఆకాశంలో మబ్బులు శివ లింగం ఆకారంలో నగరవాసులకు దర్శనమిచ్చారు. దీంతో నగరవాసులు శివలింగ ఆకారంలో ఉన్న రూపాన్ని దర్శించేందుకు బారులు తీరారు. కార్తీక సోమవారం రోజున ఆకాశ అద్భుతమైన శివలింగ రూపంలో దర్శించడం మహాభాగ్యం అని పలువురు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement