ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ – కిరండుల్ రైల్వే లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం వద్ద పట్టాలు తప్పింది. బోగీల పట్టాలు పక్కకు ఒరిగిపోవడంతో ఆ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను నిలిపేశారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ను క్లియర్ చేసే పనిలో అధికారులున్నారు. ప్రమాద ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -