Saturday, November 27, 2021

3 రాజధానుల బిల్లు ఉపసంహరణ.. రైతల విజయం

మూడు రాజధానులు బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయం అని పేర్కొన్నారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News