Wednesday, November 29, 2023

Breaking : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొన‌నున్న సీఎం జ‌గ‌న్

రేపు విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు సీఎం జగన్. కాగా సీఎం విజయవాడ పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే, రేపు ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు .. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement