Wednesday, April 24, 2024

ఈనెల 13న నూతన మంత్రివర్గంతో సీఎం జగన్ భేటీ.. భ‌విష్య‌త్తు నిర్ణ‌యాల‌పై కీల‌క చ‌ర్చ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నూతన మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ ఇప్పటిదాకా సమావేశం కాలేదు. అయితే.. ఇప్పుడా భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 13వ తేదీన సీఎం జగన్ కొత్త మంత్రుల‌తో సమావేశం కానున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గానికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించనున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement