Thursday, April 18, 2024

Breaking: రామకుప్పం ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్

ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్ అయ్యింది. రెండు రోజులుగా ఎస్ఐ రివాల్వర్ కనిపించడం లేదు. ఈ విషయాన్ని పోలీసు యంత్రాంగం వెల్లడించింది. ఈ విషయంపై డీఎస్పీ రంగయ్య దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement