Sunday, March 24, 2024

Breaking: లోకేష్ పాదయాత్రకు పోలీసుశాఖ అనుమతి

చిత్తూరు : టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. 14 షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. అయితే టీడీపీ నాయకులు దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖ విధించిన ఆంక్షలు పాదయాత్రలో పాటించలేమని.. ఇలాంటి షరతులతో కూడిన అనుమతి తమకు వద్దని టిడిపి నేతలు రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement