Friday, April 19, 2024

అధికారంగా సర్పంచ్ ఉప సర్పంచులు ప్రమాణ స్వీకారం…

విజయపురం – కోసల నగరం లో సచివాలయ నందు సర్పంచు ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు అధికారంగా ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు శనివారం నుంచే గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు ఈ నేపథ్యంలో సర్పంచ్ ఉమా మహేశ్వరి, ఉప సర్పంచ్ సుధాకర్,అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో సేవ చేసినప్పుడే గ్రామ అభివృద్ధి చెందుతుందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు ప్రతి నెల ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా సమావేశంలో చర్చించుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement