చిత్తూరు జిల్లా మొలకలచెరువులో 23మంది వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీఓ 23మంది వాలంటీర్లను తొలగించారు. తమ విధులను సక్రమంగా నెరవేర్చని కారణంగా ఈ వాలంటీర్లను తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.
Breaking : మొలకలచెరువులో 23మంది వాలంటీర్ల తొలగింపు

Previous articleఆచార్య నుండి భలే భలే బంజారా ఫుల్ వీడియోసాంగ్
Advertisement
తాజా వార్తలు
Advertisement