Wednesday, November 6, 2024

AP : తేనెటీగల దాడిలో చిన్నారి మృతి..

ముంచంగిపుట్టు: తేనెటీగల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం ఎగకంటవరంలో చోటు చేసుకుంది. చెట్ల వద్ద ఆడుకుంటున్న అన్నాచెల్లెలిపై తేనెటీగలు దాడి చేశాయి.

గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. చెల్లెలు వంతల గౌరి (4) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరుడు విశ్వ (10)కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement