Thursday, November 7, 2024

ముప్పాళ్ల సుబ్బారావు అరెస్టును ఖండించిన చంద్రబాబు

అమరావతి – జీవో 1ని రద్దు చేయాలని కోరు తూ సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు నేడు (సో మవారం) చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ, సీపీఎం పార్టీలకు చెం దిన పలువురు నేతలకు ఆ కార్యక్రమానికి వెళ్దొ ద్దంటూ ఆంక్షలు జారీ చేస్తూ నోటీసులు జారీ చే శారు.. ఈ నేపథ్యంలో జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు.. నల్ల జీవో తెచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేయకపోగా… నిరసనలకు పిలుపునిచ్చిన వారిని అక్రమంగా నిర్బంధించడం అనైతికం అని అన్నారు. వెంటనే సుబ్బారావు ని విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement