కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు..జూలై నుంచి విశాఖ నుండి పరిపాలన కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. మంత్రుల పనితీరు బాగాలేకపోతే ఒకరిద్దరిని తప్పించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు జగన్. ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గెలవాలన్నారు.ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని తెలిపారు. మంత్రుల పనితీరుని గమనిస్తున్నానని హెచ్చరించారు.
- Advertisement -