Friday, April 19, 2024

Breaking : గాజువాక‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌లార్పుతోన్న ఫైర్ ఇంజిన్లు

విశాఖ‌ప‌ట్నం గాజువాక‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.శ్రీన‌గ‌ర్ పెట్రోల్ బంకు ప‌క్క షాపులోమంట‌లు చెల‌రేగాయి. మంట‌లు భారీగా ఎగ‌సిప‌డుతున్నాయి. కాగా ఈ మంట‌ల్లో టైర్లు ద‌గ్థ‌మ‌య్యాయి. ఈ మంట‌ల‌ను ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement