Thursday, April 18, 2024

Breaking: 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 18 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ‌ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఎన్నికల అనంతరం మరోసారి అసెంబ్లీ భేటీ కానుంది. వచ్చే నెల మూడో వారంలో జరిగే సమావేశాల్లో మండలి ఛైర్మన్, వైస్‌ఛైర్మన్లను ఎన్నుకునే అవకాశముంద‌ని అధికారిక వ‌ర్గాల స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement