Saturday, June 3, 2023

Breaking : ఏపీలో అరాచకపాలన.. మండిపడిన పవన్ కల్యాణ్

బ్రిటీష్ కాలంనాటి జీవోని వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు..మీటింగ్ లు..సభలు పెట్టడానికి ఎన్నో అడ్డంకులు పెడుతోందని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి అధినేత..చంద్రబాబునాయుడు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా వారు ప్రెస్ మీట్ పెట్టారు. వైపీసీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందన్నారు.ఏపీలో అరాచకపాలన నడుస్తోందన్నారు.పెన్షన్లు తీసేయడం..రైతులు..ప్రజల సమస్యలపై చంద్రబాబుతో చర్చించామన్నారు జనసేన అధినేత.బ్రిటీష్ కాలం నాటి జీవోతో అణిచివేస్తున్నారన్నారు. వైజాగ్ లో కూడా తనని అడ్డుకున్నారని పవన్ మండిపడ్డారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement