Saturday, December 7, 2024

Accident : బైక్ డివైడర్ ను ఢీకొని.. ఒకరు మృతి..

బైక్ డివైడర్ ను ఢీకొని ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లాలోని భీమడోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొనడంతో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement