Saturday, April 20, 2024

చెట్టుని ఢీ కొన్న బైక్ – ఒక‌రు మృతి

బైక్ అదుపుతప్పి చెట్టుని ఢీకొంది..ఈ సంఘ‌ట‌న పామిడి మండలంలో కట్టకిందపల్లి సమీపంలో చోటు చేసుకుంది. కాగా ఈ ప్ర‌మాదంలో అనుంపల్లికి చెందిన సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అత‌ని వ‌య‌సు 26సంవ‌త్స‌రాలు. దాంతో కుటుంబం స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement