Wednesday, April 24, 2024

తిరుపతిలో 12 అడుగుల కొండచిలువ హల్ చల్

తిరుపతి లోని జీవకోన లోని లింగేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. స్థానిక జీవకోన వద్ద నున్న లింగేశ్వర్ గుడి ప్రాంతం వద్ద 12 అడుగుల కొండచిలువ కుక్క పిల్లను మింగి తచ్చాడుతూ ఉంది. అది గమనించిన భక్తులు భయాందోళనకు గురైనారు. దీంతో భాస్కర్ నాయుడు వచ్చి చాక చక్యంగా పట్టుకుని అటవీ ప్రాతంలో వదిలిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement