Wednesday, April 24, 2024

ఎమ్మెల్యే శిల్పా రవికి భూమా అఖిలప్రియ సవాల్..

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. ఆధారాలతో చర్చకు రావాలన్నారు. రానిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. తమపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలన్నారు. లేదంటే చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని అన్నారు. శిల్పా రవి టీడీపీ వైపు చూస్తున్నారని భూమా అఖిల ప్రియ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement