Friday, April 19, 2024

Kakinada: బ్యాటరీ బైక్ దగ్ధం

కాకినాడ జిల్లా పరిధిలోని సామర్ల కోటలో బ్యాటరీ బైక్ దగ్ధమైంది. రైల్వే స్టేషన్ సెంటర్ లో పార్క్ చేసి ఉన్న బ్యాటరీ బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో బ్యాటరీ బైక్ లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement