Friday, March 29, 2024

సంక్రాంతి వేడుకలు: పురంధేశ్వరి ఇంటికి బాలయ్య

ప్రకాశం జిల్లా కారంచేడుకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ విచ్చేసారు. తన సోదరి, ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంటికి… కుటుంబసభ్యులతో సహా బాలయ్య వచ్చారు. ఈ సందర్భంగా భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య పాల్గొననున్నారు. బాలయ్య వచ్చారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement