Monday, October 14, 2024

మాజీ మంత్రి గంటాపై అయ్య‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాజీమంత్రి గంటా శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నారని విమర్శించారు. ఎవరండీ గంటా. ? లక్షల్లో ఒకరన్న ఆయన గంటా ఏమైనా పెద్ద నాయకుడా.? అని ప్రశ్నించారు. తాము ఎవరికీ వ్యతిరేకులం కాదని తెలిపారు. కష్టకాలంలోనూ పార్టీకి అండగా ఉండాలనేది తమ కోరికని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పార్టీలో అందరూ పనిచేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement