Friday, June 2, 2023

ఆటో బోల్తా.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

ఆటో బోల్తాపడడంతో ఏడుగురు విద్యార్థులకు గాయాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భీమవరంలో స్కూల్ ఆటో బోల్తాపడింది. బైకర్ ను తప్పించబోయిన ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో సమయంలో ఆటోలో 15మంది విద్యార్థులున్నారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement