Wednesday, March 22, 2023

నిబంధనల ప్రకారమే పరిశ్రమలకు అనుమతి.. సజ్జల

నిబంధనల ప్రకారమే ప్రభుత్వం పరిశ్రమలకు అనుమతి ఇస్తోందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి పెట్టుబడులు రావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని వాళ్లే అంటారు.. పరిశ్రమలు వస్తే అవి పరిశ్రమలే కాదని అంటారన్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయనే బాధ విపక్షాల్లో ఎక్కువగా ఉందన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement