Friday, March 29, 2024

APPSC 2018 గ్రూప్ 1 ఫలితాలు విడుదల

ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుష్మిత కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ కు చెందిన సంజనకు మూడో ర్యాంక్ వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement