Sunday, October 6, 2024

AP – విశాఖ స్టీల్ ప్లాంట్ కు మ‌హ‌ర్ధ‌శ – సెయిల్ లో విలీనం

విశాఖ స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులొచ్చాయి.. ప్రైవేటీక‌ర‌ణ వైపు అడుగులు వేస్తున్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.. ప్ర‌స్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న విశాఖ స్టీట్ పాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL)లో విలీనం చేస్తున్న‌ట్లు కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ఉత్త‌ర్వులు వెలువ‌రించ‌నున్న‌ట్లు సెయిల్ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement