Monday, September 30, 2024

AP | ప‌శ్చిమంలో టీడీపీ కూట‌మి క్లీన్ స్వీప్..

మొత్తం 15 స్థానాఆల‌లో విజ‌య‌దుందుబి
తొమ్మిది స్థానాల‌లో టీడీపీ
ఆరు స్థానాల‌లో జ‌న‌సేన గెలుపు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ కూట‌మి విజ‌యం సాధించింది.. టీడీపీ 9,. జ‌న‌సేన ఆరు చోట్ల గెలుపొందాయి.

  1. కొవ్వురు: టీడీపీ – ముప్పిడి వెంకటేశ్వరరావు
  2. నిడదవొలు: జనసేన – కందుల దుర్గేష్
  3. ఆచంట: టీడీపీ – పితాని సత్యనారాయణ
  4. నరసాపురం: జనసేన – బొమ్మిడి నాయకర్
  5. భీమవరం: జనసేన – పులవర్తి రామాంజనేయులు
  6. ఉండి: టీడీపీ – రఘురామకృష్ణంరాజు
  7. తణుకు: టీడీపీ – అరిమిల్లి రాధాకృష్ణ
  8. తాడేపల్లిగూడెం: జనసేన – పోలిశెట్టి శ్రీనివాస్
  9. దెందులూరు: టీడీపీ – చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్
  10. ఉంగుటూరు: జ‌న‌సేన – పి ధ‌ర్మ‌రాజు
  11. ఏలూరు: టీడీపీ – బడేటి చంటి
  12. గోపాలపురం: టీడీపీ – మద్దిపాటి వెంకటరాజు
  13. పోలవరం: జ‌న‌సేన – చిర్రి బాల‌రాజు
  14. చింతలపూడి: టీడీపీ – రోష‌న్ కుమార్ సొంగా
  15. పాలకొల్లు: టీడీపీ – నిమ్మల రామానాయుడు
Advertisement

తాజా వార్తలు

Advertisement