Friday, April 19, 2024

AP: పోలీసు అమ‌ర‌వీరుల స్మ‌ర‌ణ‌లో..

ప్రకాశం: పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ వందనం స్వీకరించిన మంత్రి బాలినేని, కలెక్టర్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి..

అనంతపురం: పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ వందనం స్వీకరించిన డీఐజీ టాటా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ పకీరప్ప, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్. సమాజసేవలో పోలీసులు కీల‌క‌పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement