Friday, March 29, 2024

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. జనరల్‌ ఇంటర్‌తో పాటు ఒకేషనల్‌ ఫలితాలు కూడా ఒకేసారి విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement