Thursday, April 25, 2024

నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. లింక్ ఇక్కడ..

ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి… మంత్రి ఆదిమూలపు సురేష్ సాయంత్రం 4 గంటలకు ఈ ఫలితాలను అన్ లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. క‌రోనా స‌మ‌యంలో చాలా రాష్ట్రాలు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసుకున్నాయి. అయితే, విద్యార్ధుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని పరీక్ష‌లను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కానీ, సుప్రీం కోర్టు సూచ‌న‌ల మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకొని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది.  అయితే, ఫ‌లితాల‌ను వెల్ల‌డి చేసే విష‌యంలో ఎలాంటి విధానాలు అమ‌లు చేయాలి అనే అంశంపై ప్ర‌భుత్వం ఛాయార‌త‌న్ కమిటీని ఏర్పాటు చేసిన చేసింది.  ఆ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు ఈరోజు ఫ‌లితాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇంటెర్నెట్ ద్వారా ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.  సాయంత్రం 4 గంట‌ల త‌రువాత ఫ‌లితాల‌ను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, htpp://bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవ‌చ్చు.    

ఇది కూడా చదవండి : కరోనా పై యుద్ధం..మహారాష్ట్రలో 144 సెక్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement