Tuesday, May 30, 2023

AP: ఏలూరు రూరల్ సీఐ, ఎస్సై సస్పెండ్‌

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ సీఐ, ఎస్సై స‌స్పెన్ష‌న్‌కు గురయ్యారు. రెండు రోజుల క్రితం పోణంగి జాతరలో అశ్లీల నృత్యాలు జరిగాయి. అయితే పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో సీఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్సై సురేష్‌ని సస్పెండ్ చేస్తూ ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement