Monday, April 15, 2024

ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు: ఏపీ డీజీపీ

ఏపీ డీజీపీగా నన్ను ఎంచుకున్న సీఎం జగన్ కు నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ధన్యవాదాలు sతెలిపారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే అని అన్నారు. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందన్నారు. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement