Wednesday, February 8, 2023

Breaking: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ అయ్యారు. సీఐడీ ఏజీడీగా ఎన్. సంజయ్ నియామకమయ్యారు. సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా సంజయ్ కే అప్పగించింది ప్రభుత్వం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement