Sunday, October 6, 2024

AP | ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. అయితే, ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారైంది. ప్రకాశం జిల్లాలో నాగులప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా, సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement