Friday, December 6, 2024

AP – చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ – ప్రధాని తో సహా తరలి రానున్న ప్రముఖ నేతలు

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద వేదిక సిద్ధమవుతోంది.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా పలువురు ఎన్డీఏ నేతలు హాజరు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement