Saturday, April 20, 2024

Breaking: ఈనెల 11న ఏపీ మంత్రివర్గ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కాసేపట్లో సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement