Saturday, November 27, 2021

AP Assembly: బీసీ జనగణన తీర్మానంపై చర్చ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. కులాలవారీగా బీసీ జనగణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరపనున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం 15 బిల్లులను ప్రవేశపెట్టనుంసినిమా రెగ్యులరైజేషన్ యాక్ట్‌తో పాటు పలు బిల్లులు సభ ముందుకు రానుంది. మరోవైపు ఏపీ శాసనమండలి ముందుకు వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును తీసుకురానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News