Tuesday, March 26, 2024

Breaking: AP అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం 8రోజుల పాటు జరిగాయి. మొత్తం 43గంటల 12 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 27 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు చేశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానించారు. అలాగే బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement