Saturday, April 20, 2024

AP: APSP కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటరమణ మంగళగిరి 6వ బెటాలియిన్ లో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement