Saturday, October 5, 2024

AP లో 16 మంది ఐపిఎస్ అధికారుల బదిలి

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటెలిజెన్స్ ఐజీ గా పి.హెచ్.డి.రామకృష్ణ I

PSవినీత్ బిజ్రాల్ సిఐడి ఐజి

పి అండ్ ఎల్ ఐజి గా రవి ప్రకాష్

ఇంటిలెజెన్సి ఎస్పీ గా ఫకీరప్ప

- Advertisement -

డిజిపి ఆఫీస్ అడ్మిన్ డీఐజీ గా ఆర్ ఎన్ అమ్మిరెడ్డి

రోడ్ సేఫ్టీ డీఐజీ గా విజయారావ్..

ఏ ఐ జీ లా అండ్ ఆర్డర్ గా సిద్దార్థ్ కౌశల్విశాఖ

శాంతి భద్రతల డి సి పిగా మెరి ప్రశాంతి

అనకాపల్లి ఎస్పీ గా తూహిన్ సిన్హా

ఏపీఎస్పి 3 వా బెటాలియన్ కమాండెంట్ గా దీపిక..

ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజి ప్రిన్సిపల్ గా జి ర్ రాధిక

ఇంటెలిజన్స్. ఎస్పీ గా హరిఫ్ హఫీజ్….

పి టీ ఓ ఎస్పీ గా కే ఎస్ ఎస్వీ సుబ్బారెడ్డి

పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ బాపూజి అట్టాడ కు ఆదేశాలు

ఎన్టిఆర్ జిల్లా డీ సి పీ క్రైం గా తిరుమల స్వేర రెడ్డి కెవి శ్రీనివాస రావు నీ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలనీ ఆదేశాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement