Thursday, April 25, 2024

అక్రమ రవాణాకు అడ్డుకట్ట – వాహనాల తనిఖీలు

అనంతపురం క్రైమ్ – జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణా కు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. గురువారం నాడు జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబు ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలతో పాటు నగరంలో కూడా పోలీసులు ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. జాతీయ రహదారుల్లోను సరిహద్దు ప్రాంతాల్లో ను ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రోడ్డు నిబంధనలతో పాటు మద్యం అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement