Thursday, April 25, 2024

యాడికి జట్టుకు స్టార్ హాస్పిటల్ కబడ్డీ కిట్టు

యాడికి : యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 10 వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శని, ఆదివారాల్లో జరుగుతున్న పోటీల్లో 40కి పైగా జట్లు తలపడుతున్నాయి. కాగా యాడికి జడ్పీ హైస్కూల్ కు చెందిన కబడ్డీ క్రీడాకారులకు స్థానిక గుత్తి రోడ్డులోని స్టార్ హాస్పిటల్ యాజమాన్యం సుమారు రూ.18,200 విలువగల కబడ్డీ కిట్టు అందజేసింది. దీంతో స్టార్ హాస్పిటల్ సిబ్బందికి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement