Friday, February 3, 2023

హిందూపురంలో బాలకృష్ణ‌ టూర్ కు పోలీసుల అనుమతి

అనంతపురం జిల్లాలోని హిందూపురంలో పర్యటించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ‌ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. బాలకృష్ణ‌ తన నియోజకవర్గంలోని రేపు పర్యటించనున్నారు. హిందూపురంలో గురువారం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే కార్యక్రమంలో బాలకృష్ణ‌ పాల్గొననున్నారు. ముందుగా అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానానికి హాజరు కానున్నారు బాలకృష్ణ. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement