Wednesday, April 24, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కలెక్టర్ తో జేసీ వ్యవహారించిన తీరు సరికాదన్నారు. జేసీ అంటే ఓ బ్రాండ్ అని ఫీల్ అవుతుంటారని విమర్శించారు. జేసీ అంటే జోకర్, కామెడీ మ్యాన్ అని ఎద్దేవా చేశారు. తమ దయతోనే జేసీ మున్సిపల్ ఛైర్మన్ అయ్యారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement