Wednesday, June 7, 2023

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద ప‌డి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా పామిడి మండలంలో చోటుచేసుకుంది. మండ‌లంలోని జి.కొట్టాల గ్రామానికి చెందిన ప్రసాద్ (26) ఆత్మహత్య చేసుకున్నట్లు, తండ్రి దిగువెంటి పుల్లయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతను ప్రసాద్ అనంతపురం పట్టణంలో ఎల్.ఎల్.బి చేస్తున్నారు. ఆత్మహత్యకు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement