Thursday, March 28, 2024

పత్తి లారీ బోల్తా.. డ్రైవ‌ర్ కి గాయాలు

తుగ్గలి : మండలం పరిధిలోని జొన్నగిరి గ్రామ సమీపంలోనే చెరువు కట్ట వద్ద సోమవారం మధ్యాహ్నం పత్తి లారీ బోల్తా పడింది. ఆదోని నుండి చెన్నైకి వెళుతున్న పత్తి లారీ చెరువు కట్ట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఎవరికి ప్రాణహాని జరగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement