Friday, March 29, 2024

కరోనా పై అవగాహన కోసం వినూత్నంగా వీధి నాటిక‌..

హిందూపురం – సెకండ్ వేవ్ కరోనా ను అరికట్టడానికి భాగంగా పట్టణంలోని సర్కిల్లో శ్రీ క్షేత్రం కైవారం తాత సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో విన్నూతంగా వీధి నాటిక‌ను ప్ర‌ద‌ర్శించారు.. యమధర్మరాజు వేషధారణలో కరోనాపై పై అవగాహన కార్యక్రమాన్ని ప్రజలకు కు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ సిఐ మన్సూర్ దీన్ వన్ టౌన్ ఎస్ఐ కరీం భాష ఆర్టీసీ జగదీష్ పాల్గొన్నారు మరియు యమ పాత్ర వేసిన వేములపల్లి సాయిరాం రాక్షసుని పాత్రలో లక్ష్మీ నరసింహ రాజ స్వామి హరిక థ రామకృష్ణ గోవిందప్ప నిమ్మకాయల రాము సద్గురు యోగి నారాయణ సేవా సమితి అధ్యక్షులు రవిశంకర్ కార్యదర్శి రామచంద్ర అవగాహన కార్యక్రమం అనంతరం పోలీస్ సిబ్బందికి వారికి 200 మాస్క్ లు అందజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement