Sunday, July 25, 2021

ఘనంగా జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు

పెనుగొండ అ పట్టణం లోని బిజెపి కార్యాలయం నందు బిజెపి నాయకులు జగ్జీవన్ రావ్ 114వ జయంతి ఉత్సవాలను బిజెపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు పరిపాలించే టప్పుడు ఆ రోజుల్లో స్వతంత్ర సమరయోధులు సంస్కరణ కర్త ప్రజా నాయకుడు భారతరత్న భారత మాజీ ఉప ప్రధానమంత్రి ఎంతో ఉన్నత పదవులు పొంది ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ప్రజాసేవకే అంకితం సేవలందించిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ అన్నారు ఈ కార్యక్రమంలో లో ఎస్ సి మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు అమృత యాదవ్ రవి మండల అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ హనుమంతు మధుసూదన్ గాయత్రి ఎంపీటీసీ అభ్యర్థి సుభద్రమ్మ సూర్యనారాయణ సూర్యనారాయణ సతీష్ తదితరులు పాల్గొన్నారు రు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News