Monday, April 15, 2024

మంత్రి కార్యాలయంలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పెనుగొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ స్వగృహంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఘనంగా నిర్వహించారు కార్యాలయము నందు చిత్రపటానికి పూలమాలవేసి 114వ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం జగ్జీవన్ రావ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టారన్నారు ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరు దేశానికి మంచి పేరు రావాలని వారు పేర్కొన్నారు అంతేకాకుండా పట్టణంలో ప్రభుత్వ అ ప్రైవేటు కార్యాలయాల్లో జగ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సుధాకర్ రెడ్డి ఇ ఎం పి పి అభ్యర్థి గీత రామ్మోహన్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బాబు పట్టణ కన్వీనర్ అయూబ్ లాయర్ నాగేశ్వరి రాజగోపాల్ రెడ్డి , లాయర్ ఫరూక్ హైదరాబాద్ వినాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement