అనంతపురం క్రైమ్ : నగరంలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. . నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోవూరు నగర్ లో నివాసం ఉంటున్న వంశీకృష్ణ (37) నగరంలోని హెచ్ డి ఎఫ్ సి లో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.. నేటి ఉదయం అతడి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం పొందాడు.. పని మీద బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన భార్య అపర్ణ చూసి షాక్ కు గురైంది. తన భర్త ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు .పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
అనంతలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement